Sunday, 02 August 2026 04:41:27 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ

Date : 16 June 2026 10:42 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతి బిడ్డలు భవిష్యత్తులో చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డానియల్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె మండలంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పలు గ్రామాల్లో పర్యటించి మాదిగ బిడ్డలను బడిలో చేర్పించి వారి చదువు కోసం తల్లిదండ్రుల్లో చైతన్యం నింపాడు. ఈ సందర్భంగా గోపి దీన్నే దళిత వాడకు చెందిన నాగేంద్ర, తిమ్మమ్మ ల కుమార్తె నందిని టెన్త్లో 515/600 మార్కులు సాధించడంపై ఆ బాలికను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందిని ని వెలుగు ఏపిఎం గంగాధర్, సీసీలు, ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేట మల్లికార్జున, గోపి దీన్నే నరసింహులు, శ్రీనివాసులు , మల్లికార్జున రెడ్డప్ప ,హిళా సంఘాలు అభినందించి ఆశీర్వదించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: