Thursday, 30 July 2026 07:17:24 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు

Date : 12 December 2025 10:17 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు బుధవారం(10-12-2025) ఏఐ ఏజ్ క్రాస్ కమ్యూనికేషన్ గ్లోబల్లి అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా అసోసియేట్ ప్రొఫెసర్, రేవా యూనివర్సిటీ, బెంగళూరు, డా. అభిసారిక ప్రజాపతి ఏఐ నిపుణులు పాల్గొని ఈ కార్యక్రమనందు కీలక సూచనలు అందించారు. వక్త మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా భాషా అవరోధాలు తొలగిపోతున్నాయని, ఏఐ ఆధారిత ట్రాన్స్లేషన్ సిస్టం, చాట్ బాక్స్లు,వర్చువల్ అసిస్టెంట్లు ప్రపంచాన్ని ఒకే కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువస్తున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ మారుతున్న సాంకేతిక పరిసరాలను అర్థం చేసుకోవడం గ్లోబల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తులో అత్యంత కీలకమని చెప్పారు.ఈ ప్రస్తుతం టెక్నాలజీ లో ఏఐ యొక్క ప్రాముఖ్యత ఎమోషనల్, కల్చర్, సైకాలజీ, సాఫ్ట్వేర్ మెథడాలజీ గురించి చాలా వివరాలు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ ఇమెయిల్స్ తయారు చేసి పంపడంలో ఏఐ చాలా కీలక అంశం గా వుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి డా.అభిసారిక ప్రజాపతి ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా, డీన్స్ విభాగ అధిపతులు, అధ్యాపకులు మరియు బి. టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: