Sunday, 02 August 2026 03:40:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం

Date : 15 June 2026 09:32 PM Views : 295

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : మల్లయ్య కొండ మహాశివుని సన్నిధిలో సోమవారం మహిళా కళాకారులు మల్లయ్య కొండల మైనింగ్ పై వ్యతిరేకిస్తూ కొండల సంరక్షణకు సహకరించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ప్రతిరోజు మల్లయ్య కొండ శివాలయంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాటు ఇతర జిల్లాల నుండి వందలాదిగా చెక్కభజన, కోలాటాలు, సంకీర్తనలు చేసే బృందాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం మహిళా కళాకారులు ఎమ్మెల్యే తో మహాశివుడు మన అందరికీ ఆరాధ్య దైవమని నాటికి నేటికీ ఆయన శివనామ స్మరణే మాకు శరణ్యమని అలాంటి దేవదేవుని కొండలను కూలుస్తామంటే సహించమన్నారు. కొండలను కాపాడడానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యేగా మీరు అండగా నిలబడి రాగద్వేషాలకతీతంగా సమిష్టిగా ఆ ముక్కంటి మహా శివుని కోసం పోరాడితే పోయేదేంలేదని ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హర్షద్వానాల మధ్య శపథం చేశారు. మైనింగ్ చర్యలపై మహిళా కళాకారుల చెప్పిన మాటలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ముగ్ధుడై కొండల సంరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నీ ప్రోత్సాహంతో మైనింగ్ చర్యలు ఆపడానికి ముందుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మహిళా కళాకారులు, శివ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :