Thursday, 30 July 2026 04:01:15 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిఎన్ కుటుంబ చరిత్రపై ఆశ్చర్యపోయిన సెంట్రల్ టీం

Date : 21 May 2026 09:03 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 21 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గురువారం కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఎన్నికల విధులలో భాగంగా పర్యవేక్షిస్తూ టీఎన్ నాగిరెడ్డి, టిఎన్ నారాయణరెడ్డి కుటుంబాలకు చెందిన బంగ్లాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. టిఎన్ కుటుంబీకులు వేలాది ఎకరాలు నిరుపేదలకు భూములు పంపిణీ తో పాటు తంబళ్లపల్లెలోని ప్రతి కార్యాలయానికి ఉచితంగా భూములు ఇచ్చిన త్యాగదనులని, తంబళ్లపల్లె ప్రాంత ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు నాటి నుండి నేటి వరకు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను తాసిల్దార్ శ్రీనివాసులు కూలంకషంగా వివరించగా సెంట్రల్ టీం సభ్యులు నేటి ఆధునిక సమాజంలో నాటినుండి నేటికీ నిస్వార్ధంగా పేదల కోసం అంతటి సహాయం అందిస్తున్న టిఎన్ కుటుంబాలు భావితరాలకు ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :