Monday, 03 August 2026 06:42:57 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మల్లయ్య కొండ లో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

Date : 22 April 2026 08:56 PM Views : 339

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రాధాన్యత నివ్వాలని మల్లయ్య కొండ ఆలయ పునర్నిర్మాణ కర్త ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన తొలుత మార్గమధ్యంలోని వెలుగు మల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ఆమెకు తొలి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు, రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల అన్నదానం నిర్వహణ పై ఆరా తీసి సంతృప్తి పనిచేశారు. మల్లయ్య కొండపై భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్వామి పుష్కరిణి, గౌరీ మాత ఆలయం, ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ లు పరిశీలించి సౌకర్యాలు పై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం ఆర్టీసీ సర్వీసులు నిర్వహణ భక్తుల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :