నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 29 : మదనపల్లి పట్టణం లో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన మహా పడిపూజ మహోత్సవం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ మార్పురి సుధాకర్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్య లో అయ్యప్ప స్వాములు, భక్తాదులు పాల్గొన్నారు
Reporter
Namitha News