Thursday, 30 July 2026 06:10:10 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

44వ టిడిపి ఆవిర్భావదినోత్సవం వేడుకల్లో శ్రీరామ్ చినబాబు

Date : 29 March 2026 05:36 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 29 : మదనపల్లి పట్టణం లోని రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో మరియు నియోజకవర్గం లోని పలుచోట్ల జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఆవిర్భావ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు తో పాటు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శ పటాన్ ఖాన్ తాజ్, టిడిపి సీనియర్ నాయకులు ఆర్జీ వెంకటేష్,దొరస్వామిt నాయుడు,మహబూబ్ ఖాన్, షోఫ్ శీన పోతుబోలు సుధాకర్, బండి అమర, నిమ్మనపల్లి సింగిల్ విండో చైర్మన్ రమణ, రెడ్డి మోహన, ఎల్లారెడ్డి, చినబాబు, విజయ్, తెలుగు యువత నియోజకవర్గ కమిటీ సభ్యులు ముద్దు క్రిష్టమ నాయుడు, ఉమేష్, శివకృష్ణ, ప్రభు,ఐటీడీపీ కాశి శ్రీరామ్,యం. ప్రభాకర్, జెసి రెడ్డప్ప, వరప్రసాద్, పసుపులేటి శీన,లతీఫ్ మరియు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :