Friday, 31 July 2026 04:56:11 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఆధునాతన ప్రసూతి, సంతాన సాఫల్య చికిత్సలకు "మా" హాస్పిటల్

Date : 09 February 2026 09:53 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో గణేష్ హోటల్ బిల్డింగ్‌ లో ఏర్పాటు చేసిన “మా” హాస్పిటల్ మహిళల ఆరోగ్యం, ప్రసూతి మరియు సంతాన సమస్యలకు ఆధునాతన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చేరువవుతోంది. ప్రసిద్ధ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ నిపుణురాలు డా. దీపిక పూదోటా (MBBS, MD, MRCOG-UK, FMAS) ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాలు, లేబర్ అనల్జీషియా, PCOD/PCOS సమస్యల చికిత్స, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, ఓవరీ/ఫైబ్రాయిడ్ సమస్యలు, ల్యాపరోస్కోపీ (OPEN/LAP) శస్త్రచికిత్సలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సంతాన సమస్యల కోసం IUI, IVF, ICSI వంటి అత్యాధునిక పద్ధతులతో చికిత్సలు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆధునిక పరికరాలు, రోగులకు స్నేహపూర్వక సేవలు “మా” హాస్పిటల్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు సంతాన కలను సాకారం చేసే లక్ష్యంతో ఈ ఆసుపత్రి సేవలు విస్తృతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :