Thursday, 30 July 2026 03:01:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వ వరం

Date : 01 April 2026 11:06 PM Views : 306

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 01: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఏర్పాటుతో వారి కుటుంబాలకు ఓ వరమని బిజెపి సీనియర్ నాయకుడు మగ్గాలు లక్ష్మయ్య కొనియాడారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో థామస్ రాజా, జౌళిశాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు అమలవుతుందన్నారు. చేతిమగ్గం వేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్తు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు విద్యుత్తు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత దరఖాస్తు లను తమ పరిధిలోని విద్యుత్ శాఖ ఎఈ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున, టిడిపి నేతలు కోటకొండ రెడ్డప్ప, నిజాముద్దీన్,రాజేష్, మణి, చేనేత కార్మికులు,కూటమి నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :