Thursday, 30 July 2026 12:03:18 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రత్యేక పూజలు చేయించిన బిజెపి నాయకులు

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు

Date : 10 June 2026 01:45 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు కోనేరు వద్ద వెలసిండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బిజెపి నాయకులు నరేంద్ర మోడీ పేరుపైన అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పుష్కర కాలం పాటు భారతదేశ ప్రజల కు అనేక విధాలుగా అభివృద్ధి పథకాలు చేకూరుస్తూ దేశం సుభిక్షంగా ఉండడానికి కృషి చేస్తున్నారని, ప్రజలు నరేంద్ర మోడీ వారి పరిపాలనలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని కొనియాడారు, పూజా కార్యక్రమంలో పుంగనూరు బిజెపి పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్ చంద్రశేఖర్ రాజు, వెంకటరెడ్డి, రమేష్,మఠం బాబు మల్లికా రాణి,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :