Thursday, 30 July 2026 02:10:39 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లెలో ఘనంగా "మా" హాస్పిటల్ ప్రారంభం..

Date : 23 November 2025 08:19 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్ గణేష్ హోటల్ బిల్డింగ్ వెనుక వైపు "మా" హాస్పిటల్ ను ఆదివారం డాక్టర్" దీపికఅవినాష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ " దీపికఅవినాష్ మాట్లాడుతూ.... ఈ "మా" హాస్పిటల్ నందు వైరల్ ఫీవర్, సిజనల్ ఫీవర్, టెఫాయిడ్, మలేరియా, డెంగ్యు, డయాబెటిస్ చికిత్స మరియు షుగర్ నియంత్రణ థైరాయిడ్ సమస్యల చికిత్స హై బ్లడ్ ప్రషర్, చికిత్స సంబందిత సమస్యల APKG పాద గాయాల చికిత్స కడుపు మంట, గ్యాస్ట్రెటిస్, అబ్ నార్మల్ పెయిన్, మలబద్ధకం చికిత్స వాంతులు విసర్జన, ఇన్ఫెక్షన్స్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు బలహీనత, అలసట, నీరసం సమస్యలకు చికిత్స గాయాలకు ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ ఫుల్ బాడి హెల్త్ చెకప్ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో, విశ్వసనీయ సేవలతో మహెునియా క్లినిక్ ప్రజల్లో విశ్వాసం పొందేలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతో "మా" హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రముఖ వైద్యసంస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: