Sunday, 02 August 2026 02:53:07 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

తంబళ్లపల్లె లో రైతులకు ఉలవల పంపిణీ

Date : 15 November 2025 07:43 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 15 ః తంబళ్లపల్లె మండలంలోని రైతులకు శనివారం సబ్సిడీ ఉలవలు టిడిపి నాయకులు పంపిణీ చేశారు. ఉదయం తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల సచివాలయాలలో ఎఈఓలు సురేష్, రెడ్డి శేఖర్ ల ఆధ్వర్యంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, ముద్దల దొడ్డి వెంకటరెడ్డి లు రైతులకు సబ్సిడీ ఉలవలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ మండలానికి 200 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయని 10 కిలోల ఉలవలు సంచి రూ120 చొప్పున పాస్ బుక్ కలిగిన రైతులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, రామచంద్ర, సుధాకర, శివకుమార్, సుధాకర్ రెడ్డి, జనసేన మండల నాయకుడు ఎద్దులవారికోట నరసింహులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :