Friday, 31 July 2026 04:36:05 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మృతి చెందిన కూలీలకు ఎక్సగ్రేసియా ఇవ్వాలి - సీపీఐ

Date : 09 February 2026 12:16 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పాతూరు, పూలకుంట్లపల్లి గ్రామాలకు చెందిన కూలీలు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని, విషాదం అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు. ఈ దుర్ఘటనలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను సోమవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై గాయపడిన కూలీలను అడిగి వివరాలు సేకరించారు. పేద కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ నాయకులు విమర్శించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని. గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: