Friday, 31 July 2026 03:52:32 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు, రూ 2.31 లక్షల సొత్తు స్వాధీనం

Date : 30 May 2026 06:16 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 30 : ఆత్మకూరు సర్కిల్ పరిధిలో మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ల ను పగలగొట్టి దొంగతనం కు పాల్పడిన నలుగురు దొంగల ముఠా ను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు ఆత్మకూరు సిఐ గంగాధర్ మాట్లాడుతూ ఆత్మకూరు సమీపంలో అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న ఈ నలుగురిని పట్టుకున్నామని వీరు గతంలో ఆరు మండలాలలో దొంగతనాలకు పాల్పడి 19 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీకి పాల్పడిన్నట్లు వాటిని పగలగొట్టి సొమ్ము చేసుకొన్నట్లుగా వారి నుండీ రూ 2,31,000 సొత్తును పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోడానికి సహకరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ తో పాటు ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :