Thursday, 30 July 2026 08:15:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిడిపి కార్యకర్త కుటుంబానికి నాయకుల చేయూత

Date : 06 May 2026 09:45 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మే 06 : మండలంలోని కోసువారి పల్లి పంచాయతీ వడ్డిపల్లి కు చెందిన టిడిపి నాయకుడు లక్ష్మన్న కుమార్తె నారాయణమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్థానిక టిడిపి నేతలు తీవ్రంగా స్పందించి ఆర్థికంగా చేయూతనందించారు. టిడిపి నాయకుడు సీడ్ మల్లికార్జున నాయుడు రూ5000, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ రూ 2000, కన్నె మడుగు రేపన బాబు రూ 2000, మరియు చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, ఆనంద నాయుడు, ఉప్పుతోళ్ల శివరాం, రవి, కృష్ణమూర్తిలు రూ 6000 మొత్తం రూ 15000 ఆర్థిక సాయం అందించి ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి నాయకులు చేసిన ఆర్థిక వితరణ పై లక్ష్మన్న తో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :