Friday, 31 July 2026 05:47:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ లో మార్చి 25,26తేదీ లలో అశ్వ్ 2026

జాతీయ స్థాయి కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో పాల్గొనుటకు మందోస్తు గా నమోదు చేసుకోండి.

Date : 13 March 2026 05:46 PM Views : 343

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 13 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా విద్యార్థులు యూనివర్సిటీ నందు ఫ్లాష్ మొబ్బ్ ను ఏర్పాటు చేసి వివిధ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ అలరించనున్నారు. ఈ నెల 25 మరియు 26 వ తేదీలలో రెండు రోజుల పాటు యూనివర్సిటీ నందు వివిధ పోటీలను నిర్వహిస్తామని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని, వివరాలు కళాశాల అశ్వ్ వెబ్ సైట్ www.ashv2k.in లేదా www.mits.ac.in లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఈ వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, ఈ కార్యక్రమం లో ప్రతి ఏటా సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరిస్తారని, ఈ సారి 26 వ తేదీన సినీ హీరో శర్వానంద్ మరియు 25 న నేపధ్య గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ లు నేపథ్య గాయకులు మరియు జబర్దస్త్ టీం మెంబెర్స్ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం లో మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్ విజయ భాస్కర్ చౌదరి ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకానాథ్, కళాశాల అశ్వ్ - 2026 కన్వీనర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ కమాల్ బాషా, కో - కన్వీనర్ ప్రదీప్ కుమార్ స్టూడెంట్ కో ఆర్డినేటర్స్ హర్ష , జయరాం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :