నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : గత ఎన్నికల సమయం లో గ్రామానికి వెళ్ళిన షాజహాన్ బాష కు ప్రజలందరూ 15 సంవత్సరాల నుండి రోడ్డు లేక ఇబ్బంది పడుతూ బురదలో నడుస్తున్నామని మాకు రోడ్డు సౌకర్యం కావాలని కోరడం తో హామీ ఇచ్చిన షాజహాన్ బాష, ఈ నేపథ్యంలో చిప్పిలి గ్రామం నందు హింద్రీనీవా కాలువ మెయిన్ రోడ్ నుండి వినాయక నగర్ బండ పైకి 60 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డుని నిర్మించడం తో హామీని నెరవేర్చి అదే రోడ్డు మార్గాన కాలనీకి వెళ్లి ప్రజలతో మాట్లాడి హామీని నిలబెట్టుకున్న మదనపల్లి షాజహాన్ భాష ను సాధరంగా ఆహ్వానించి కృతజ్ఞతతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ టిడిపి నాయకులు గురు , నంద, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
Reporter
Namitha News