Thursday, 30 July 2026 10:59:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఘనంగా ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం–2026

Date : 05 May 2026 09:47 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 05 : మదనపల్లి సమీపం అంగళ్ళు లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె. పద్మనాభం, సీఈఓ, పవన్ ఎంపవర్ సొల్యూషన్స్, పలమనేరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడల రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండింగ్, మరియు పేటెంట్ల పాత్ర ఎంతో కీలకమని, యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతున్న చౌకైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి పరిష్కారాలు మరియు సామాజిక ఉపయోగాల కోసం రూపొందించిన సాంకేతిక పరికరాల గురించి వివరిస్తూ, గ్రామీణ స్థాయి ఆలోచనలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేయడానికి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లు మరియు పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థాపకత, మేధస్సు హక్కుల సంరక్షణ మరియు సమాజ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు. నవ భారత్ నిర్మాణంలో మేధో సంపత్తి హక్కుల పరిరక్షణే పునాది అని, ప్రతి ఒక్కరూ తమ వినూత్న ఆలోచనలకు రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :