Thursday, 30 July 2026 07:19:42 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి మునిసిపాలిటీ లో సిబ్బంది గైర్ హాజరు పై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ బాష

మునిసిపాలిటీ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్

Date : 11 December 2025 01:20 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 11 : మదనపల్లి పట్టణం లోని మునిసిపాలిటీ కార్యాలయం ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయగా సిబ్బంది అందుబాటు లో లేక పోవడం తో తీవ్రంగా అగ్రహించిన ఎమ్మెల్యే కమిషనర్ తో పనివేళలు మార్పు చేయండి ఉదయం 10.30 నుండీ మధ్యాహ్నం 12.30,వరకూ సిబ్బంది అందరూ కార్యాలయం లోనే విధిగా ఉండాలని, విధులపై బయటకు వెళ్లాలన్న మద్యాహ్నం వెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారికీ సర్వీసులు అందించాల్సిన అవసరం అని c ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :