Friday, 31 July 2026 07:42:09 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

దళితుల అంటే అధికారులకు అంత చిన్న చూపా...?

గత నాలుగు నెలల నుండి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి గైహాజరు

Date : 27 May 2026 04:55 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిరసన.. అధికారులారా దళితులపై మీకు మేమంటే అంత చిన్న చూపా... దళితవాడలో సమస్యలు పరిష్కారానికి మోగ్గుచూపుని సంబంధిత అధికారులు.. పుంగనూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ సభ్యులు,ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనగారిన కులాలకు అభివృద్ధి చేకూర్చాలని ఆశయంతో ప్రభుత్వం 27 శాఖలకు సంబంధించిన అధికారులతో ఎస్సీ,ఎస్టీ అండ్ మోనిటరింగ్ సమావేశాన్ని ప్రతినెల చివరణ నిర్వహించడం జరుగుతున్నదని అయితే గత నాలుగు నెలల నుండి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి గైహాజరు కావడం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్, తాసిల్దార్ పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులతో కలసి ఈ కార్యక్రమం నిర్వహిస్తేనే మా సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుందని తెలియజేసిన గత నెలలో అధికారులు గైహాజరుకాగా ఇప్పుడు తాసిల్దారు ఆర్.ఐ. కూడా సమావేశానికి రాకపోవడం గమనార్హంగా ఉందని,ఇక రేపు నెలలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ మానటారింగ్ సమావేశం నకు ఇలాగే అవమానం జరిగితే ఎస్సీ ఎస్టీ మార్నింగ్ సభ్యులు, దళిత నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శనతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :