Thursday, 30 July 2026 07:30:47 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పై బిజెపి విజయోత్సవ సంబరాలు

Date : 14 November 2025 10:52 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం లో శుక్రవారం బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి ఇంటి వద్ద బీహార్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో బాణ సంచా పేల్చి, స్వీట్స్ పంచి, మోడీ జిందాబాద్, భారత్ మాతా కో జై అని నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకొన్న బిజెపి నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రతిపక్షాలు చెప్పిన అబ్బద్దపు మాటలను ప్రజలు నమ్మలేదు సరికదా ఓటు చోరీ అంటూ ఊదర గొట్టుతూ ప్రచారం చేసిన మాటలను సముద్రం లో కలిపేశారు. అభివృద్ధి ని చూసి బిజెపి కి పట్టం కట్టారని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి, శేతు నల్లుస్వామి, డాక్టర్ అజంతుల్లా ఖాన్, బర్నేపల్లి రవి తదితర స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: