Friday, 31 July 2026 04:36:05 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి డీఎస్పీ పావని ని సన్మానించిన దళిత నాయకులు

డి ఎస్పీ ని సన్మానించిన ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘ సభ్యులు

Date : 01 May 2026 01:57 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,.పుంగనూరు మండలం ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ డిఎస్పి పావని ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రక్షణ కల్పించి, చట్టపరమైన సమస్య లు పరిష్కారం చూపాలని దళిత నాయకులు కోరారు. అనంతరం డి ఎస్పీ కి దుష్యాలువ తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. పెంచుపల్లి కృష్ణప్ప. సీనియర్ నాయకులు. ఏ.కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు. జిల్లా కార్యదర్శి. కే.సుబ్రహ్మణ్యం. జిల్లా కార్యవర్గ సభ్యులు.అనమప్ప. మారెమ్మ గుడి రెడ్డప్ప. మండల అధ్యక్షుడు.బి.నాగభూషణం,సుబ్రమణ్యం.మరియు. తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: