Thursday, 30 July 2026 04:01:48 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మునిసిపల్ కార్యాలయం లో కూలింగ్ వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 05 May 2026 07:14 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 05 : మదనపల్లి మునిసిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష తన చేతుల మీదుగా కూలింగ్ వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులతో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం వారు పని చేసే క్లస్టర్ ఏరియాలో 8 చోట్ల వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం కార్యాలయంలో రెండు కూలింగ్ వాటర్ ఫిల్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదేవ నాయుడు, ఎస్సార్ షంషీర్, ఆర్కె రామకృష్ణ ఆచారి, జాన్ బాబు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, జాఫరున్నిసా, నాగమణి, ఇక్బాల్, మల్లికార్జున్ నాయుడు, ఆర్ఆర్ వీధి మంజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :