Thursday, 30 July 2026 04:01:24 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులదే కీలకపాత్ర - ఎం.ఈ.ఓ. త్యాగరాజు

Date : 05 December 2025 08:44 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 5 ( నేటి మన దేశం ప్రతినిధి) విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల తో పాటు ఇంటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలక పాత్ర పోషించాలని ఎంఈఓ త్యాగరాజు సూచించారు. శుక్రవారం ప్రభుత్వాదేశాల మేరకు మండలంలోని 68 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోసువారిపల్లి హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పాటించి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించడం, సెల్ఫోన్ వాడకం తగ్గించి విద్యలో రాణించడానికి అభ్యసన స్థాయి పెంపు, క్రీడల్లో నైపుణ్యం, గ్రంథాలయ పఠణం, మహిళలకు గౌరవం, బాల్య వివాహాల నిలుపుదల తోబాటు టెన్త్ క్లాస్ విద్యార్థులు నిరంతర శ్రమ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రుల పూర్తి సహకారం అందించాలన్నారు. తంబళ్లపల్లె కేజీ బివిలో కనుగొండ మద్ది రెడ్డి, ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, గోపి దిన్ హై స్కూల్లో సిడిపిఓ సుజాత, కన్నెముడు హైస్కూల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జి వినోద్ కుమార్, తంబళ్లపల్లి హైస్కూల్లో కమిటీ చైర్మన్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఎంపీడీవో పట్నాయక్, ప్రిన్సిపాల్ ఆంజనేయ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసినట్టు చెప్పారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :