Thursday, 30 July 2026 10:28:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 03 January 2026 03:47 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ రాజు ముద్ర తో పట్టాదారుని పాసు పుస్తకాలను రైతులకు అందజేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిమ్మనపల్లి.. మండల కేంద్రంలోని నిమ్మనపల్లి వారపు సంత ఆవరణంలో ఏర్పాటు చేసిన పట్టాదారుని పాసుపుస్తకాలు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో పట్టాదారుని పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తపస్విని మండల టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి ఆర్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు పట్టదాన్ని పాస్ పుస్తకాలు గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో నిర్మించిన పట్టాదారుని పాసు పుస్తకాలను అందజేశారని అలా కాకుండా ప్రభుత్వం రాజముద్రలతో పట్టాదారు పాసుపు పుస్తకాలను రైతులకు అందజేశామని ఇందులో జాయింట్లు చిన్న చిన్న సమస్యలు ఉన్న రాబోయే రోజుల్లో వాటిని సరిదిద్దు రైతులకు కంగ్రాట్స్ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్థానిక తాసిల్దార్ తపస్వని ఆర్య రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ డిటి సిరాజ్ హుస్సేన్ విఆర్ఓ లు రెడ్డి రాణి సురేందర్ రెడ్డి పవన్ కుమార్ నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర బిసి సెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మన్న సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ సర్పంచ్ రమణ మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డప్ప గ్రామస్తులు రైతులకు మహిళలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :