Thursday, 30 July 2026 07:16:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బీహార్ లో బీజేపీ విజయం తో గుర్రంకొండ లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

Date : 16 November 2025 12:16 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15: బీహార్ శాసనసభ ఎన్నికల్లో భారతీయజనతాపార్టీ నాయకత్వం లోని ఎన్డీఏ కూటమి అద్భుతమైన మెజార్టీ నమోదు చేసుకున్న నేపథ్యంలో గుర్రంకొండ మండలంలోని బీజేపీనాయకులు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గుర్రంకొండ మండల బీజేపీ అధ్యక్షులు రామాంజులు నాయకత్వంలో గుర్రంకొండ బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చిస్వీట్లు పంచుకుంటూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి , పారదర్శక పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదే బీహార్ ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చగల నాయకత్వం మోదీదేనని మరోసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ విజయం దేశవ్యాప్తంగా అభివృద్ధికి పునాది వేస్తుందని బీహార్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనంద సంభరాల్లో మండల అధ్యక్షులు రామాంజులు, బీజేపీ శ్రీనివాసులు, రెడ్డిముని నాయడు, భారత్ గౌరి హోటల్ శ్రీన, వరద పరసా అమర, మరియు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :