Thursday, 30 July 2026 12:00:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లెలో ఘనంగా బక్రీద్ వేడుకలు

Date : 29 May 2026 12:11 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి మే 28 : తంబళ్లపల్లె మండలంలో ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తంబళ్లపల్లె పెద్ద మసీదు, సిద్ధారెడ్డి గారిపల్లిమసీదు కు చెందిన ముస్లిం సోదరులు మసీదు నుండి ఖురాన్ పటిస్తూ క్రాస్ రోడ్ లోని ఈద్గా వద్దకు చేరుకున్నారు. మత గురువులు బక్రీద్ పండుగ పవిత్రతను బోధించారు.సందర్భంగా ముస్లిం సోదరులు అల్లాను సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు దానధర్మాలు చేపట్టారు. మండలంలోని కోసువారిపల్లి, గోపి దీన్నే, కొటాల, రేణిమాకులపల్లి, కుక్కరాజుపల్లి, ఎద్దుల వారి పల్లి, గంగిరెడ్డిపల్లి మసీదులలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించి పేదలకు దానధర్మాలు చేపట్టి పరస్పరం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :