నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 12 : పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామం సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిపిల్లలు. ప్రమాదం వశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి. మృతులు పట్రపల్లి తండా కు చెందిన 13 సంవత్సరాల వరుణ్, మరియు 8 సంవత్సరాల నిలేష్ లుగా గుర్తింపు. ఒకే గ్రామం ఇద్దరు చిన్నారుల మృతి తో గ్రామం లో విషాదచయాలు
Reporter
Namitha News