Friday, 31 July 2026 07:49:16 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చేపల చెరువు వేలం తో పంచాయతీకి రూ 2.17 లక్షల ఆదాయం

Date : 08 January 2026 08:13 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీకి చేపల చెరువు వేలం పాటల ద్వారా రూ 2.17 లక్షల ఆదాయం సమకూరినట్లు సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శివారెడ్డి విలేకరులకు తెలిపారు. గురువారం సచివాలయంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్,కార్యదర్శి నాగ పద్మజల ఆధ్వర్యంలో చేపల చెరువు వేలం పాటలు జరిగాయి. గోపి దిన్ని పెద్ద చెరువు రూ1.7 లక్షలు, నల్లచెరువు రూ 30వేలు, మద్దెమ్మ చెరువు రూ45వేలు, ఆవుల చెరువు రూ40వేలు వేలం పాటలో పాటదారులు దక్కించుకున్నారు. మొత్తం చేపల వేలం పాటల ద్వారా రూ 2.17 లక్షలు పంచాయతీకి ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లు ఈశ్వర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, టిడిపి నాయకులు అశోక్,రమణారెడ్డి, జగదీష్, చాంద్ భాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :