Friday, 31 July 2026 06:46:28 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సి.పి.ఆర్ పై అవగాహన - డాక్టర్ రమేష్ నాథ్

సి.పి.ఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి పోయండి - డాక్టర్ రమేష్ నాథ్

Date : 24 November 2025 07:36 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 : అత్యవసర సమయంలో గుండె ఆగిన వ్యక్తికి సిపిఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి పోయాలని డాక్టర్ రమేష్ నాథ్ పిలుపు నిచ్చారు. సోమవారం ఐటిఐ కళాశాలలో విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సి పి ఆర్ ఫై అవగాహన కల్పించారు. లింగుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రత్న శేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రధమ చికిత్స మనిషి రూపంతో ప్రాక్టికల్ గా సిపిఆర్ చేసి క్షుణ్ణంగా వివరించారు. గుండె ఆగిన సమయంలో సిపిఆర్ చేయడం వలన ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సి పి ఆర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతోమంది సిపిఆర్ పై అవగాహన లేక ప్రాణాలు కోల్పోయారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ నాగరాజు, అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి అశోక్, లెక్చరర్ చౌడయ్య, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సిరాజ్, సునీల్, అబ్దుల్లా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: