Thursday, 30 July 2026 11:30:50 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

స్వామిత్వ సర్వే పై అధికారులు చొరవ చూపండి - స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి

Date : 07 January 2026 10:42 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలం లో అధికారులు స్వామిత్వ సర్వే త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రం సమీపంలోని కాలనీలో తాగునీటి పైపులైన్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి త్వరగా పూర్తిచేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా పారిశుధ్యం పై దృష్టి సారించి జనవరి 26 తేదీకి ఎక్కడ చెత్త కనపడకుండా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం నెరవేర్చడానికి సహకరించాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ సందర్శించి పాఠశాల ఆవరణంలోని ప్రకృతి పెరటి తోట కూరగాయల సాగు పై అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హితవు పలికారు. ఆయన వెంట ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏఈఓ సురేష్, పద్మావతి, భాస్కర్, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :