Thursday, 30 July 2026 12:08:20 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆటో స్టాండ్ కు స్థలం కేటాయించండి

వెనువెంటనే పరిస్కారం చూపించిన ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానం చేసిన ఆటో వాలాలు

Date : 19 January 2026 07:17 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే కలిసి ఆర్టీసీ బస్టాండ్ చివరిలో మాకు కొంచెం స్థలం కావాలి ఆటోలు పెట్టుకోవడానికి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కోరారు. మదనపల్లి బస్ స్టాండ్ కు వచ్చి క్షేత్ర స్థాయి లో పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా కల్పించిన ఎమ్మెల్యే , ప్రజాదర్బార్ ముగిసిన వెంటనే బస్ స్టాండ్ కు చేరుకొని, డిపో మేనేజర్ తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ను క్షేత్ర స్థాయి లో సందర్శించి, ఆటో వాళ్ళ కు రెండు ఆటోలు పెట్టుకోవడానికి కొంచెం స్థలం కేటాయించిన గలరని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. తమ సమస్యలపై వెనువెంటనే స్పందించిన ఆటో వాలాలు ఎమ్మెల్యే షాజహాన్ బాష ను అక్కడే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :