Thursday, 30 July 2026 08:17:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నూతన సంవత్సరం దృష్ట్యా హార్సిలీహిల్స్ లో పోలీసుల ఆంక్షలు

డిసెంబర్ 31 ఉదయం నుండి జనవరి 01 రాత్రి వరకు ద్విచక్ర వాహనాలకు, ఆటో లకు కు అనుమతి లేదు

Date : 25 December 2025 07:24 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : నూతన సంవత్సరం దృష్ట్యా హార్సిలీహిల్స్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రమాదాలకు జరిగేందుకు అవకాశం లేకుండా ముందుస్తుగా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 ఉదయం నుండి జనవరి 01 రాత్రి వరకు ద్విచక్ర వాహనాలకు, ఆటో లకు కు అనుమతించమని, కార్లు మరియు ఆర్.టి.సి. బస్సులకు మాత్రమే అనుమతి వుంటుందని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, హార్సిలీహిల్స్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు, అల్లరి చేస్తూ పర్యాటకులను ఇబ్బందికి గురి చేయకూడదు, కొత్త సంవత్సర సంభరాలను రాత్రి 12 గంటలకే ముగించాలని, హోటల్ యాజమాన్యం వారి వారి గదులలో మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చూసుకోవాలి తెలియచేసారు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుండి జనవరి 01 రాత్రి వరకు హార్సిలీహిల్స్ లో డ్రోన్ మరియు CCTV కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియచేసారు. పర్యాటకులు అందరూ పోలీస్ వారికి సహకరించి నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేసిన డియస్పి మహేంద్ర

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: