Monday, 03 August 2026 06:09:33 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

యాకర్లపాడు లో గ్రామసభ, పల్లెనిద్ర చేసిన సీఐ గంగాధర్

జాతీయ రహదారిపై టవర్ లైటింగ్ ఏర్పాటు

Date : 22 April 2026 11:52 AM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారి ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో వారి సూచనలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించిన ఆత్మకూరు సిఐ గంగాధర్.. వీరితోపాటు అనంతసాగరం, సోమశిల ఎస్సైలు సూర్య ప్రకాష్ రెడ్డి, అనూష లు పాల్గొన్నారు...పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో సీఐ గంగాధర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో గ్రామాలలో జరిగే దొంగతనాలు అపరిచితుల సంచారం పై దృష్టి సారించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగి క్రికెట్ బెట్టింగ్, కోడిపందాల, పేకాట వంటి వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు.. గ్రామంలో అపరిచితుల సంచారం పై సమాచారం ఇవ్వాలని చిన్న చిన్న విషయాలలో గ్రామంలో గొడవలు పెట్టుకుని వివాదాలు చేసుకోవద్దని సూచించారు.. అలాగే యాకర్లపాడు హైవే వద్ద నాలుగు రోడ్లు కలిసి జంక్షన్ లో దాతల సహకారంతో టవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. గతంలో ఈ ప్రాంతంలో చీకటిగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సీఐ గంగాధర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామస్తుల సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: