Friday, 31 July 2026 06:28:07 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రామసముద్రం లో ఉపాధ్యాయల ఆటల పోటీలకు జట్ల ఎంపిక

Date : 10 November 2025 06:55 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయుల ఆటలు పోటీలకు జట్లను ఎంపిక చేసే కార్యక్రమం ను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుష ఉపాధ్యాయులకు రెండు క్రికెట్ జట్లను ఎంపిక చేసుకోగా మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్ జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఏపీమోడల్ స్కూల్ మైదానంలో మండల స్థాయి ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ఎంపికైన ఉపాధ్యాయులు 15వ తేదీ ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా ఆటల్లో పాల్గొనాలని చెప్పామన్నారు. మండల స్థాయిలో గెలిచిన జట్టును 22 వ తేదీన డివిజన్ స్థాయిలో ఆడాల్సి ఉంటుందని అనంతరం గెలిచినవారు జిల్లా స్థాయిలో పాల్గొనాలని తెలిపారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులను ఈ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి మట్లవారిపల్లి మరియు ఏపీ మోడల్ స్కూల్ పీడీలు పార్థసారథి, ఇందిరా ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రెడ్డి, తిరుమల రెడ్డిపల్లె నరసింహులు, మహమ్మద్ ఖాన్, సుధాకర్, మహీధర్ రెడ్డి ,సీనియర్ ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: