Thursday, 30 July 2026 01:12:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తెలుగుదేశం పార్టీ కి కష్టపడిన నాయకులకు న్యాయం చేయండి

కార్యకర్తల మనోభీష్టాన్ని మంత్రి కి తెలియచేసిన ముద్దలదొడ్డి వెంకట రెడ్డి

Date : 13 November 2025 08:55 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : తంబళ్లపల్లె మండలం లో గత వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కేసులకు ఎదురొడ్డి నిలిచి పార్టీకి కష్ట కాలంలో పనిచేసిన నాయకులకు న్యాయం చేయాలని మండలాలు టిడిపి సీనియర్ నాయకుడు ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశాడు. గురువారం అమరావతిలో మంత్రితో మర్యాదపూర్వకంగా కలిసి మండలంలో పార్టీ పరిస్థితి, సమస్యలపై పూర్తిగా వివరించారు. మంత్రి క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ నని కష్టకాలంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లె నియోజకవర్గానికి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని త్వరలో ఇన్చార్జిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు వెంకట్రెడ్డి విలేకరులకు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :