Sunday, 02 August 2026 03:40:05 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం

Date : 16 June 2026 02:20 PM Views : 84

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడిగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, మాజీ సైనికులు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కంచర్ల శ్రీనివాసులు నాయుడు తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సైనికుల మధ్య ఐక్యతను పెంపొందించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొని, నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది. కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం కు హాజరైన ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీనివాసులు పదవి లేకపోయినా మాజీ సైనికులకు అండగా ఉంటూండేవారు, ఈ పదవి మరింత బాధ్యతతో నిర్వహిస్తూ సైనికుల కుటుంబసభ్యుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేసిన జంగాల శివరాం రాయల్ ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి ఇంచార్జి గంగారపు రాందాస్ చౌదరి, AMC డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి,మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు సువరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: