Friday, 31 July 2026 04:53:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె విద్యుత్ సబ్ ఇంజనీర్ గా సందీప్

Date : 18 May 2026 07:59 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తుంబళ్లపల్లె - మే 18 : తంబళ్లపల్లె మండల విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ గా కే సందీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయమై ఉదయం ఎఈ సురేంద్ర కు నియామక పత్రం అందజేశారు. ఏఈ స్వాగతిస్తూ మండలంలో రైతులు, వినియోగదారుల సమస్యల పరిష్కారం, విద్యుత్ బిల్లులు వసూళ్ళ దృష్టి సారించి విద్యుత్ శాఖ సిబ్బంది సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సబ్ ఇంజనీర్ కు సూచించారు. సబ్ ఇంజనీర్ సందీప్ ను లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్ విద్యుత్ సిబ్బంది ఏఎల్ఎంలు ఆమీన్, శేషు, జనార్ధన్ షిఫ్ట్ ఆపరేటర్లు ప్రసాద్, సురేంద్ర, రాజశేఖర్, అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, అహ్మద్ విద్యుత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి ఘన స్వాగతం పలికారు.ఎఈతో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరి సహకారంతో మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: