Thursday, 30 July 2026 12:54:17 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎండుతున్న పంటను కాపాడిన కూటమి నాయకులు

Date : 03 February 2026 10:15 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 ః తంబళ్లపల్లె మండలం ఆర్ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోట లో రైతు ఎద్దుల నరసింహులు కు చెందిన వేరుశెనగ పంట నీరు లేక ఎండిపోయేది. కూటమి నాయకులు టిడిపి మండల అధ్యక్షుడురెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహులు, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, వెంకటరమణ, తెలుగు యువత నరసింహులు, సుధాకర్ లు సాగునీటి సమస్య పరిష్కారానికి రైతులతో మాట్లాడి ఒప్పించి నరసింహులు కు చెందిన వేరుశెనగ పంటకు సాగునీరు అందించేందుకు సహకరించారు.తన వేరుశెనగ పంట ఎండిపోకుండా సమస్య ను పరిష్కారం చేసిన కూటమి నాయకులకు రైతు నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: