Thursday, 30 July 2026 07:59:22 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళల భద్రతే మన అందరి బాధ్యత సీఐ రవి నాయక్

Date : 25 June 2026 10:40 PM Views : 77

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళల భద్రతే మన అందరి బాధ్యత సీఐ రవి నాయక్ నిమ్మనపల్లె మండల కేంద్రంలో నిమ్మన పల్లి లో మదనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మహిళల భద్రత మన అందరి బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు రైతులు గ్రామస్తుల అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ మహిళలపై నేరాలు బాల్య వివాహాలు ఫోక్సర్ కేసులు మంచి స్వరస మరియు చె డు స్పర్శ చైన్ స్నాచింగ్లు డైవర్షన్ డాగ్స్ గంజాయి ట్రాఫిక్ నియమాలు డ్రైవింగ్ డ్రైవ్ సీసీ కెమెరాలు డైల్ 100/112&1930 సైబర్ క్రైమ్ సామాజిక దురాచారాలు పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో మదనపల్లె సర్కళ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ఎస్సై రామకృష్ణ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రామూర్తి, కానిస్టేబుల్ శివ, మహిళా పోలీసులు సచివాలయ సిబ్బంది సందీప్ మహిళ పోలీసులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :