Friday, 31 July 2026 02:40:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధానికి సహకరిస్తాం

Date : 11 January 2026 08:08 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 11 : తంబళ్లపల్లె మండలంలో అసాంఘిక కార్యక్రమాలతో పాటు చట్ట వ్యతిరేక చర్యల నిరోధానికి మేము సైతం పోలీసులకు సహకరిస్తున్నట్లు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ కోసువారిపల్లె పంచాయతీ దేవర బురుజులో ప్రజలతో మమేకమై చట్ట వ్యతిరేక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించరాదని ఎక్కడైనా నిర్వహించినట్లు తెలిస్తే మా దృష్టికి తేవాలని సూచించారు. ఎస్సై సూచనల పై ప్రజలు సైతం స్పందించి పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :