Sunday, 02 August 2026 03:40:07 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో బి.టెక్ బయోఇన్ఫర్మాటిక్స్ ప్రవేశాలకు సంప్రదించండి

Date : 16 June 2026 06:45 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (MITS Deemed to be University) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పూర్తి చేసిన బయాలజీ అయిన బై.పీ.సి/ఏం బై.పీ.సి/పి సి ఏం బి మరియు ఏం.పీ.సి (BiPC / MBiPC / PCMB /MPC) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బి.టెక్ బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ అన్నారు. ప్రస్తుతం జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ మరియు డేటా అనలిటిక్స్ రంగాల సమ్మేళనంగా అభివృద్ధి చెందుతున్న బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సుకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు జీనోమిక్స్, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధనలు, కృత్రిమ మేధస్సు ఆధారిత జీవశాస్త్ర అనువర్తనాలు వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలను సంపాదించవచ్చన్నారు. అదేవిధంగా బీసీఏ (Bachelor of Computer Applications) మరియు బీబీఏ (Bachelor of Business Administration) కోర్సులలో కూడా ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని లేదా 73308 03555, 73308 52555 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :