Thursday, 30 July 2026 10:35:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఘనంగా ఓటర్ల దినోత్సవం

Date : 25 January 2026 08:30 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 25 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముద్దుకృష్ణ, ఎంఈఓ త్యాగరాజు, కిషోర్, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, ఎస్టి గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రాస్ రోడ్డు నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటుతో మీ భవిష్యత్తు మార్చుకో, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి ఇంకా పలు రకాల నినాదాల ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి క్రాస్ రోడ్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజనులను రెవెన్యూ అధికారులు ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై ఓటును సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్డు ప్రతినిధి ఆవుల నర్సింహులు, అధ్యాపకులు, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :