నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 08 : మదనపల్లి పట్టణం లోని గంగారాపు లేఅవుట్ లో నివాసం ఉన్న కాకర్ల సుధాకర్ (బళ్లారి సుధా) గారి తల్లిగారు శ్రీమతి కాకర్ల స్వర్ణకుమారి వైకుంఠ సమారాధన లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , తెలుగు యువత నాయకులు సన్నీ రెడ్డి,అరుణ్,లోకేశ్,షమీ.
Reporter
Namitha News