నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 23 : పుంగనూరు బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా ప్రారంభం కాగా నేడు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి కోనేరు వద్దకు ఆర్య వైశ్యులు మరియు ఆర్యవైశ్య మహిళా మూర్తులు ర్యాలీగా వెళ్లి పవిత్ర గంగా జలాలను కలశాలలో తీసుకుని వచ్చి అమ్మవారిని అభిషేకించి విశేష పూజ కార్యక్రమాలు , హోమాలు నిర్వహించిన ఉభయదారులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు, మహిళామూర్తులు, స్థానిక భక్తాదులు పాల్గొన్నారు
Reporter
Namitha News