Thursday, 30 July 2026 07:19:27 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు

Date : 28 February 2026 09:12 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 ః తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది మార్చి నెల 5వ తేదీ లోపు 100% ఇండ్ల పన్నులు వసూలు పూర్తి చేయాలని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. శనివారం ఆయన అధికారుల సమీక్ష మాట్లాడుతూ మండలంలో ఇండ్ల పన్నులు రూ 27.60 లక్షలు డిమాండ్కు గాను రూ 17.54 లక్షలు వసూలు చేశారని ఇంకా రూ 10.08 లక్షలు వసూలు చేయాల్సింది ఉందని చెప్పారు. పన్ను వసూళ్లలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి, రెడ్డి కోట, కొటాల పంచాయతీలు వెనుకబడినట్లు చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో తాగునీటి కాలుష్యం పై అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళంలో డయేరియా సంఘటన దృష్టిలో ఉంచుకొని సచివాలయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం పారిశుధ్యం పై దృష్టి సారించి ఐవిఆర్ సర్వే కాల్ పాజిటివ్ గా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి కాలుష్యం లేకుండా చూడాలని మరోమారు హెచ్చరించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :