Sunday, 02 August 2026 04:42:18 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మహిళా వార్షిక జీవనోపాదుల వార్షిక ప్రణాళిక అవగాహన

Date : 21 April 2026 10:30 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 ః మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల భవిష్యత్ ప్రణాళికతో అభివృద్ధి బాట పట్టాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో మహిళా సంఘ జీవనోపాదుల ప్రణాళిక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రణాళిక నిర్వహణపై రాష్ట్ర సర్ఫ్ సీఈవో తొలి కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా భవిష్యత్ కార్యాచరణ పై పూర్తిస్థాయిలో మహిళా సంఘాలు అవగాహన పొందారు. మహిళా సంఘాలు రుణాల సద్వినియోగం, విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలపై అవగాహన పొందడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. మహిళా సంఘాలు ప్రతి కుటుంబంలో జీవనోపాదుల వార్షిక ప్రణాళిక తో ముందడుగు వేయడానికి వారికి తోచిన విధంగా అభివృద్ధి తమ వంతు సహకారం అందించాలని ఇందుకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, హాయ్ చెప్పి అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, వివో సభ్యులు, ఎమ్మెస్ ఓపి సభ్యులు, పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: