నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 03 : మదనపల్లి నియోజకవర్గం లోని టిడిపి నాయకులు, అభిమానుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె మండలం చిప్పిలి, తట్టివారిపల్లి లో నిర్వహిస్తున్న గ్రామదేవత జాతర మహోత్సవం లలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. జాతర ఉత్సవాల్లో చినబాబు పాల్గొనడం తో టిడిపి కార్యకర్త లలో ఉత్సాహం. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తెలుగుదేశం నాయకులు. చెన్నరాయుడు, గంగులప్ప, చిప్పిలి చలపతి, ఉత్తమ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు వారి స్వగృహాలకు వెళ్ళారు. అభిమానులు, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత శ్రీరామ్ చునబాబుకు ఘన స్వాగతం పలికారు. దుశ్శాలువతో సన్మానించి పూలమాలలు వేసి సత్కరించారు. అభిమానుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పలకరించి, వారి ఆతిథ్యం స్వీకరించడం తో వారి ఆనందం కు అవదు లేవు
Reporter
Namitha News