Friday, 31 July 2026 02:30:24 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కిశోర బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - సూపర్వైజర్ రమణమ్మ

Date : 19 May 2026 09:24 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 ః కిషోర్ బాలికలు తమ రక్షణ కోసం చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని గోపి దిన్నె పంచాయతీ ఉప్పులూరు వాండ్లపల్లె అంగన్వాడి లో కిషోర్ వికాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చదువు పట్ల శ్రద్ధ చూపి ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయాలన్నారు. బాలికలు చదివి ఉన్నత స్థాయికి చేరిన మహిళలను ఉదాహరణగా వివరించారు. బాలికల నడవడిక పై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి సహకరించాలన్నారు.ఈ సందర్భంగా డిపి సిడబ్ల్యు షకీలా మాట్లాడుతూ పోప్ షోకేస్ కుర్చీ పై బాలికలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. చట్టాల వల్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగిన వెంటనే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: