Thursday, 30 July 2026 11:57:12 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి లో రివ్యూ సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన ఆర్డీవో పావని

Date : 25 November 2025 09:19 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - నవంబర్ 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో జరుగుతున్న కాన్పులవిధానం, వైద్యశాలలో రోగుల వివరాల నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆత్మకూరు ఆర్డీవో పావని.. ఆత్మకూరు వైద్యశాల ఇంచార్జ్ సూపర్డెంట్ మునికృష్ణ తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల సిజేరియన్ ఆపరేషన్ శాతం ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా వాటి శాతాన్ని తగ్గించేలా సాధారణ కాన్పులు జరిగేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు...అలాగే అభ(ABHA. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)) యాప్ ను ఉపయోగించి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసేవలు అందుకుంటున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఈ అంశంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.. ఈ సమావేశంలో హాస్పిటల్లోని అన్ని వైద్య విభాగాలుకు చెందిన వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.. అనంతరం నేటి సమీక్ష సమావేశం గురించి ఆర్డిఓ బి.పావని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలలో కాల్పులు సిజరిన్ ఆపరేషన్ ద్వారా కాకుండా సాధారణ కాల్పులు జరిగేలా చేయాలని అలాగే అబ యాప్ ద్వారా పేషంట్ల ఆరోగ్య వివరాలను క్రమము తప్పకుండా నమోదు చేయాలని, అలాగే విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంచేలా సంబంధిత మానసిక వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో సూచించినట్లు ఆర్డిఓ బి.పావని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :